అమెరికన్ టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్ అంతర్జాతీయ టెన్నిస్‌లో ఆల్ టైమ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డ్‌కు మరింత చేరువైంది. 1999లో తొలిసారిగా యూఎస్ ఓపెన్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్...2018లోనూ అదే టైటిల్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.23 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన సెరెనా 24వ టైటిల్‌పై కన్నేసింది.