హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: ఏషియాడ్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకి ఘన స్వాగతం

క్రీడలు15:08 PM September 11, 2018

ఏషియాడ్ 2018లో స్వర్ణ పతకంతో అదరగొట్టిన నీరజ్ చోప్రాకు ఘనస్వాగతం లభించింది. 20 ఏళ్ల నీరజ్ చోప్రా ఏషియాడ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా జావెలిన్ త్రోలో భారత్‌కి పసిడి పతకం అందించాడు. ఇండోనేషియా నుంచి ఐఏఏఎఫ్‌ కాంటినెంటల్‌ కప్‌ కోసం బంగ్లాదేశ్ వెళ్లింది భారత అథ్లెట్స్ బృందం. అక్కడి నుంచి స్వదేశం చేరుకున్న నీరజ్ చోప్రాకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన క్రీడాభిమానులు, ఘనంగా ఊరేగించి, విమానాశ్రయం నుంచి బయటికి తీసుకెళ్లారు.

Chinthakindhi.Ramu