Election 2019 | ఓటర్ ఐడీ కార్డు లేకపోతే ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ తప్పనిసరి. ఈ మేరకు 2019 ఫిబ్రవరి 28న ఆర్డర్ జారీ చేసింది. ఓటర్ ఐడీ కార్డు లేని వాళ్లు ఏఏ ఐడీ కార్డులు తీసుకెళ్లాలో ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఆ 11 ఐడెంటిటీ కార్డులు ఇవే.