2018 హాకీ ప్రపంచకప్లో భారత జట్టు సభ్యులకు మాజీ హాకీ దిగ్గజాలు సర్ప్రైజ్ ఇచ్చారు. 1975లో హాకీ వరల్డ్కప్ నెగ్గిన భారత జట్టు సభ్యులు...ప్రస్తుత టోర్నీలో తొలి విజయం సాధించిన భారత జట్టు సభ్యులను అభినందించారు.