HOME » VIDEOS » Sports

తన బావ పెళ్లి వేడుకకు చీరలో అదరగొట్టిన ప్రియాంక చోప్రా.. వైరల్ అవుతోన్న ఫోటోస్

సినిమా11:40 AM July 03, 2019

ప్రేమ బంధం నుంచి వివాహ బంధంతో ఒక్కటయ్యారు..ప్రియాంక నిక్ జోనస్‌లు. ఈ జంట ఇటీవల పారిస్‌కు వెళ్లారు. అక్కడ జోయ్ జోనస్, సోఫీ టర్నర్‌ల పెళ్లికి సంబందించిన వేడుకలో పాల్గొన్నారు. జోయ్ జోనస్..ప్రియాంక భర్త నిక్ జోనస్‌కు సోదరుడు. ఆ కార్యక్రమానికి ప్రియాంక భారతీయ వస్త్ర ధారణతో వచ్చి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆ ఫోటోస్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

webtech_news18

Top Stories