క్రీజులో ఎత్తుకు పైఎత్తులతో యమా బిజీగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ... ఇంటికి వెళితే మాత్రం చిన్న పిల్లాడిలా మారిపోయి, తన కూతురితో కలిసి అల్లరి చేస్తాడు. జివా సింగ్కు సపర్యలు చేస్తూ యమా బిజీగా ఉంటాడు. క్రికెట్లో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న మహేంద్రుడు... కూతురికి మాత్రం ‘కూల్ డాడీ’యే అని నిరూపించే వీడియో ఇది...