2018 ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ కోసం ఐసీసీ వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఈ టోర్నీ ప్రమోషన్ కోసం భారత్, ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్ల మహిళా క్రికెటర్లు ఫన్నీ డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించారు. భారత క్రికెటర్లు బాంగ్రా స్టెప్పులేయగా...ఇంగ్లండ్, ఐర్లాండ్ క్రికెటర్లు స్ప్రింక్లర్, డిజిటల్ బూత్ డ్యాన్స్ మూమెంట్స్‌తో సందడి చేశారు.