హోమ్ » వీడియోలు » క్రీడలు

VIDEO: రాంచీ దుర్గా మాత దీవెనలు అందుకున్న ధోనీ

క్రీడలు12:58 PM IST Sep 11, 2018

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీ రాంచీ‌లోని ప్రఖ్యాత దేవ్డీ మా ఆలయాన్ని సందర్శించారు.స్నేహితులతో కలిసి వచ్చిన ధోనీ ప్రత్యేక పూజలు చేసి దుర్గా మాత ఆశీర్వాదాలు తీసుకున్నారు.ధోనీ ఆలయ దర్శనానికి వచ్చారని తెలిసిన వెంటనే ఆలయమంతా అభిమానులతో కిటకిటలాడింది.వారిని ఏ మాత్రం నిరాశపరచకుండా అభిమానులతో కలిసి ఫోటోలు దిగి అలరించాడు.

webtech_news18