HOME » VIDEOS » Sports

Video: లోకల్‌ మ్యాచ్‌లో దేశీ గర్ల్స్ సందడి

క్రీడలు13:02 PM January 07, 2020

ఓ క్రికెట్ మ్యాచ్‌లో చీర్ గర్ల్స్ రేంజ్‌లో కాకపోయిన కొంచెం తక్కువలో దేశీగర్ల్స్ సందడి చేశారు. లోకల్‌గా ఉన్న పాటలకు స్టెప్పులేస్తూ అలరించారు.ఈ ఘటన రాజస్థాన్‌లోని ఓ ఊరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఉదయ్ పూర్ జిల్లాలోని జావర్ ప్రాంతానికి దగ్గర్లో షోరతి అనే గ్రామంలో ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. యూత్ క్రికెట్ క్లబ్ నిర్వహించిన ఈ క్రికెట్ పోటీలో ఫైనల్ మ్యాచ్‌ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

webtech_news18

Top Stories