Hotel Service Charge | ఇటీవల రెస్టారెంట్లు, హోటళ్లలో వసూలు చేసే సర్వీస్ ఛార్జీ (Service Charge) వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. వినియోగదారుల విభాగానికి ఫిర్యాదులు అందడం, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఇప్పుడు ఆ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.