హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ క్రికెటర్

క్రీడలు12:51 PM September 06, 2018

బిగ్‌బాస్... తెలుగులో సూపర్ హిట్ సాధించిన ఈ కార్యక్రమం, చాలా ఏళ్ల క్రితమే హిందీలో మొదలైంది. ఆ తర్వాత తమిళ్, కన్నడ, మలయాళ వంటి అనేక భాషల్లో ‘బిగ్‌బాస్’ కార్యక్రమం ప్రసారమైంది. హిందీ ‘బిగ్‌బాస్’ 12 కోసం సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువులైన పార్టిసిపెంట్లను ఏరికోరి ఎంచుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో వివాదాస్పద క్రికెటర్ కూడా పాల్గొనబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

Chinthakindhi.Ramu