నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ నోటిఫికేషన్ (Job Notifications) కోసం ఎదురుచూస్తున్నవారికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.