HOME » VIDEOS » Sports

‘డియ‌ర్ కామ్రేడ్’ ఫ‌స్ట్ రివ్యూ.. ఓవ‌ర్సీస్ టాక్ ఎలా ఉందంటే..

సినిమా07:09 AM July 26, 2019

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించిన సినిమా డియ‌ర్ కామ్రేడ్. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. విజ‌య్ ఇమేజ్ పెరిగిన నేప‌థ్యంలో బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది.

Praveen Kumar Vadla

Top Stories