హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: కపిల్ దేవ్, చంద్రబాబు కబుర్లు...

ఆంధ్రప్రదేశ్22:38 PM October 09, 2019

భారతజట్టు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కపిల్ ఏపీ వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో చంద్రబాబు, కపిల్ దేవ్ ఇద్దరూ ఒకే విమానంలో హైదరాబాద్ వచ్చారు.

webtech_news18