హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: మహిళా అథ్లెట్లకు సలాం చేసిన మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్...

క్రీడలు17:31 PM November 14, 2018

ఈ ఏడాది భారత అథ్లెట్లు అంతర్జాతీయ వేదికలపై అదరగొట్టారు. ముఖ్యంగా మహిళలు సత్తా చాటి, స్త్రీశక్తిని నిరూపించారు. అథ్లెట్స్ స్వప్నా బర్మన్, హిమాదాస్, ద్యూతీ చంద్, పారా అథ్లెట్ దీపా మాలిక్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానికా బత్రా, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఇలా అందరూ అదరగొట్టారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. మహిళల ధైర్యంగా క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading