HOME » VIDEOS » Sports » CASE ON AZHARUDDIN OVER TRAVELS ISSUE NK

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌పై కేసు నమోదు

క్రీడలు11:55 AM January 23, 2020

మహారాష్ట్రకు చెందిన దానిష్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ను రూ.20 లక్షలకు మోసం చేసినట్లు ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌పై కేసు నమోదైంది. అజారుద్దీన్‌పై దానిష్ ట్రావెల్స్ ఓనర్ సాహెబ్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసు నమోదైంది. దానిష్ ట్రావెల్స్ ద్వారా వివిధ ప్రాంతాలకు విమాన ప్రయాణాలను బుక్ చేశాడు అజారుద్దీన్. అందుకు సంబంధించి రూ.20 లక్షలు చెల్లించకుండా ఆయన మోసం చేశారని... సాహెబ్ ఆరోపించారు. అజార్‌తో పాటు మరో ఇద్దరిపైనా కేసు నమోదైంది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని అజారుద్దీన్ కొట్టిపారేశాడు. కేసు వేసిన వారిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని తెలిపాడు.

webtech_news18

Top Stories