HOME » VIDEOS » Sports » BWF WORLD CHAMPIONSHIP GOLD WINNER PV SINDHU INTERVIEW MS

Video : వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంప్ పీవీ సింధు ఇంటర్వ్యూ

క్రీడలు13:03 PM August 28, 2019

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన పీవీ సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో 'న్యూస్18'కి సింధు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 2017,2018లో ఛాంపియన్‌షిప్ మిస్ అయ్యానని..అయితే ఎప్పటికైనా సాధిస్తానన్న నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదని చెప్పారు. తన ఆటకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

webtech_news18

Top Stories