HOME » VIDEOS » Sports » BRAZIL LEGEND RONALDINHO PLAYS FOOTBALL ON TABLE TENNIS COURT

VIDEO : రొనాల్డినో ఎక్కడైనా ఫుట్‌బాల్ ఆడగలడు

క్రీడలు09:40 AM October 17, 2018

బ్రెజిల్ సాకర్ లెజండ్ రొనాల్డినో తాను ఎక్కడైనా ఫుట్‌బాల్ ఆడగలనని నిరూపించాడు. టేబుల్ టెన్నిస్‌ కోర్ట్‌పై ఫుట్‌బాల్ ఆడి అలరించాడు. ఆ వీడియోను సోషల్ ‌మీడియాలో పోస్ట్ చేశాడు. బ్రెజిల్ టీమ్ 2002 ఫీఫా వరల్డ్ కప్, 2008లో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన రొనాల్డినో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాకర్ ప్రమోషన్ కోసం ఫీఫా ప్రచారకర్తగా ఉన్నాడు.

Prasanth P

Top Stories