HOME » VIDEOS » Sports » BCCI SHARES TEAMINDIAS HISTORIC TEST VICTORY CELEBRATIONS AGAINST AUSTRALIA IN 2010

VIDEO: టెస్ట్‌ల్లో టీమిండియా అరుదైన విజయానికి ఎనిమిదేళ్లు

క్రీడలు13:47 PM October 05, 2018

టెస్ట్‌ల్లో టీమిండియా ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించినా... 2010లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం మాత్రం భారత క్రికెట్ అభిమానులకు కలకాలం గుర్తుండిపోతుంది. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో నాల్గవ ఇన్నింగ్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ఒంటరిపోరాటం చేసి టెయిలెండర్ బ్యాట్స్‌మెన్‌ ప్రజ్ఞాన్ ఓజాతో కలిసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌‌మెన్ విఫలమైనా...ఇషాంత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజాలతో కలిసి భారత్‌ను విజేతగా నిలిపాడు. 216 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పోరాడి చేధించిన తర్వాత భారత ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. భారత ఆటగాళ్ల సంబరాల వీడియోను బీసిసిఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అభిమానులను అలరించింది.

webtech_news18

Top Stories