భారత క్రికెట్లో ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్ ఎవరంటే క్రికెట్ అభిమానులందరికీ గుర్తుకొచ్చే ఏకైక పేరు అనిల్ కుంబ్లే మాత్రమే. టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్‌గా కుంబ్లే చరిత్ర సృష్టించాడు. 1999లో ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లోని ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీశాడు. అనిల్ కుంబ్లే 48వ పుట్టినరోజు సందర్భంగా పది వికెట్లు తీసిన వీడియోను బీసిసిఐ అధికారిక పేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.