2018 సంవత్సరానికి అత్యుత్తమ మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్‌గా బ్యాలన్ డియర్ నెగ్గిన 23ఏళ్ల అడా చరిత్రను తిరగరాసింది. ఈ అవార్డ్‌ల ప్రధానోత్సవానికి యాంకరింగ్ చేసిన మార్టిన్ సోల్వీగ్...అడా హెగెర్బర్గ్ను 'ట్వెర్క్' డ్యాన్స్ చేయమని అడిగాడు.ఈ ప్రశ్నతో సీరియస్ అయిన అడా...టక్కున 'నో' అని చెప్పింది.