HOME » VIDEOS » Sports

Video: బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్ప హాట్ వర్కవుట్స్

క్రీడలు16:58 PM September 16, 2018

భారత బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్పకు సోషల్ మీడియాలో క్రేజ్ మామూలుగా ఉండదు. డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ షటిల్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అశ్విని ఆట కంటే అందానికి అభిమానులు ఎక్కువ. తన భాగస్వామి జ్వాలా గుప్తాలాగే ట్రెండీగా ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చే అశ్విని పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు గ్లామర్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Chinthakindhi.Ramu

Top Stories