HOME » VIDEOS » Sports

Video: ఓ ఇంటివాడైన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్

క్రీడలు12:39 PM September 17, 2018

ఆస్ట్రేలియా క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పెళ్లిచేసుకుని, ఓ ఇంటివాడయ్యాడు. ఎనిమిదేళ్లుగా డేటింగ్ చేస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న స్టీవ్ స్మిత్... ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కున్న కారణంగా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రికెట్ నుంచి నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Chinthakindhi.Ramu

Top Stories