ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడం గిల్‌క్రిస్ట్ తన సతీమణితో కలిసి ఏపీలో పర్యటించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పరిశీలించేందుకు గిల్‌క్రిస్ట్ కర్నూలుకు వచ్చారు. అయితే పగిడిరాయి గ్రామానికి వస్తూ.. మార్గమధ్యలో అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను సందర్శించాడు. ఈ సందర్బంగా స్టేడియం సదుపాయాలపై ఆరా తీశారు.
Video : గ్రామ వాలంటీర్ల ద్వారా ఉల్లి సరఫర
Video : ఉల్లి కోసం ప్రాణాలు విడిచిన వృద్ధ
Video: అసెంబ్లీ గేటువద్ద టీడీపీ నేతల్ని
Video:చచ్చిపోతాం మేడం... వైసీపీ ఎమ్మెల్యే
Video: లిఫ్ట్ ఇస్తామని తిరుపతిలో బాలికపై
Video : తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం..
Video: ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు.. పెరిగ
Video: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పంది
Video : నారాయణ అంత్యక్రియలకు హాజరైన సీఎం
Video : ఎన్‌కౌంటర్‌పై కడపలో అమ్మాయిల సంబ