హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: ప్రకాశం కుర్రాడి ఒలింపిక్ పరుగు.. 10 గంటల్లో 100 కి.మీ

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పాపాయిపల్లికి చెందిన కసినబోయిన మహేష్... 9.48 గంటల్లో 100 కి.మీ పరిగెత్తి ఔరా అనిపించాడు. 2020 జనవరిలో టాటా ట్రస్ట్ సౌజన్యంతో ముంబయిలో జరగనున్న మారథాన్‌లో పాల్గొనేందుకు సన్నాహకాల్లో భాగంగా ఈ ఘనత సాధించాడు. కోచింగ్ కోసం దాతలు సహకరిస్తే టోక్కో ఒలింపిక్స్‌లో మెడల్ తెచ్చేలా సాధన చేస్తానని చెబుతున్నాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading