HOME » VIDEOS » Sports

మాయావతితో జతకట్టిన ప‌వ‌న్ కల్యాణ్.. వ్యూహంలో భాగమేనా?

ఆంధ్రప్రదేశ్16:48 PM March 15, 2019

ఇన్నాళ్లూ లెఫ్ట్ పార్టీలతోనే కలిసి వెళ్తానని ప్రటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అనూహ్యంగా లక్నోలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి.. కొత్త మైత్రికి నాందిపలికారు. మాయావతికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మాయావతి సైతం పవన్ కల్యాణ్‌కు తన మద్దతు ఉంటుందని చెప్పారు.

webtech_news18

Top Stories