HOME » VIDEOS » Sports

Video: సచిన్ వారసుడు బౌలింగ్‌లో చెలరేగుతున్నాడు...

క్రీడలు15:57 PM October 08, 2018

క్రికెట్ దేవుడిగా కీర్తి, ప్రతిష్టలు సంపాదించుకున్న లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ వారసుడిగా క్రికెట్లోకి అడుగుపెట్టాడు అర్జున్ టెండుల్కర్. అయితే బ్యాటింగ్‌లో మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. దాంతో రూటు మార్చి బౌలింగ్‌పై దృష్టి కేంద్రీకరించిన ఈ బుల్లి టెండుల్కర్... తాజాగా ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. 5 వికెట్లతో అద్భుత ఇన్నింగ్స్ నమోదు చేసిన అర్జున్ టెండుల్కర్... విమర్శలకు చెక్ పెట్టేశాడనే చెప్పాలి.

Chinthakindhi.Ramu

Top Stories