హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: ద్రోణాచార్య అవార్డు లిస్ట్ నుంచి ఆయన్ని తొలగించారు

క్రీడలు13:39 PM September 20, 2018

క్రీడా అవార్డ్స్ నామినేషన్ లిస్ట్ నుంచి భారత ఆర్చరీ కోచ్ జీవన్‌జ్యోత్ సింగ్‌తేజ పేరును తొలగించింది కేంద్ర క్రీడాశాఖ. ద్రోణాచార్య పురస్కారం కోసం అవార్డు కమిటీ ఎంపిక చేసిన ఐదుగురిలో తేజ ఒకరు. కొరియాలో జరిగిన 2015 ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు భారత ఆర్చరీ చీఫ్ కోచ్‌ను ఈ లిస్ట్ నుంచి తప్పించినట్టుగా పేర్కొంది కేంద్రక్రీడాశాఖ. అయితే క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు అప్పట్లోనే ఏడాది నిషేధం విధించింది క్రీడాశాఖ. నిషేధం ఎదుర్కొన్న జీవన్‌జ్యోత్ సింగ్‌తేజకు ద్రోణాచార్య అవార్డు ఇవ్వలేమంటూ కేంద్రం వివరణ ఇవ్వడం విశేషం.

Chinthakindhi.Ramu