2018 ఉమెన్స్ ట్వంటీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ మీడియం పేసర్ అన్యా ష్రబ్సోల్ హ్యాట్రిక్ నమోదు చేసింది. సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ బౌలర్ అన్యా ష్రబ్సోల్ చెలరేగింది. మూడు బంతుల్లోనే మూడు వికెట్లు తీసి టీ20ల్లో తొలి హ్యాట్రిక్ ఫీట్ సాధించింది.