Fact Check: ఉద్యోగాలకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (NRA) 8 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత?