సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేనికి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఓ మంచి గిఫ్ట్ ఇచ్చింది. నమ్రతా సిరోద్కర్, అలియా భట్ మంచి ఫ్రెండ్స్. దీంతో హైదరాబాద్ వచ్చిన అలియా మహేష్ కుమార్తె సితార కోసం ఓ మంచి డ్రెస్ తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇచ్చింది.