HOME » VIDEOS » Sports

VIDEO : భారత్‌పై అలెస్టర్‌ కుక్‌ అరుదైన ఘనతలు

క్రీడలు19:20 PM September 12, 2018

అంతర్జాతీయ క్రికెట్‌లో అలెస్టర్‌ కుక్‌‌కు ఫేవరెట్ జట్టు ఏదైనా ఉంటే అది భారత జట్టు మాత్రమే. టీమిండియాపైనే టెస్ట్ అరంగేట్రం చేసిన కుక్...ఇప్పుడు అదే జట్టుతో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సైతం టీమిండియాపైనే నమోదు చేశాడు.

webtech_news18

Top Stories