హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: విజయ్ హజారే ట్రోఫీని కైవసం చేసుకున్న ముంబై...

క్రీడలు13:15 PM October 21, 2018

ప్రతిష్టాత్మక విజయ్ హాజారే ట్రోఫీని ముంబై జట్టు ముచ్చటగా మూడోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో ఢిల్లీపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది ముంబై జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 45.4 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. ధవల్ కులకర్ణి, శివమ్ దూబే చెరో మూడు వికెట్లు తీసి ఢిల్లీ పతనానికి కారణమయ్యారు. 178 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై... ఓపెనర్లు పృథ్వీషా (8), రహానె (10)లను త్వరగానే కోల్పోయిన ఆదిత్య తారే 71 పరుగులు, సిద్ధేశ్ లాడ్ 48 పరుగులతో రాణించి ముంబైకి విజయాన్ని అందించారు.

Chinthakindhi.Ramu