HOME » VIDEOS » Sports

Video: ఏషియాడ్ పతక విజేతలకు కేంద్రం స్పెషల్ ట్రిబ్యూట్!

క్రీడలు21:36 PM September 07, 2018

ఏషియాడ్ 2018లో భారత అథ్లెట్లు అదరగొట్టిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో 69 పతకాలు సాధించి, ఆసియా క్రీడల సంగ్రామంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ఏషియాడ్‌లో పతకాలు గెలిచిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందించిన కేంద్రం, వారికి ట్రిబ్యూట్‌గా ఓ వీడియో కూడా రూపొందించింది. ఏషియాడ్‌లో ప్రతీ క్రీడాకారుడి విజయాన్ని ట్వీట్ చేస్తూ, అభినందించిన క్రీడల మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ ఈ ట్రిబ్యూట్ వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Chinthakindhi.Ramu

Top Stories