హోమ్ » వీడియోలు » క్రీడలు

#5MinuteAur: కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సరికొత్త ఛాలెంజ్

క్రీడలు11:23 AM IST Jan 09, 2019

ఫిట్‌నెస్ ఛాలెంజ్‌తో సోషల్ మీడియాలో సరికొత్త సంచలనానికి తెరతీసిన కేంద్ర క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్... తాజాగా మరో ఛాలెంజ్‌తో నెటిజన్ల ముందుకొచ్చారు. పిల్లలకు మరింతగా ఆడుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వాళ్లంతా #5MinuteAur పేరుతో వీడియోలు పోస్ట్ చేయాలని సూచించారు. మరింతగా ఆడుకోవాలని ఆశపడే పిల్లలకు అండగా ఉండాలని సూచించారు. విరాట్ కొహ్లి, సల్మాన్ ఖాన్, సైనా నెహ్వాల్, దీపికా పదుకొణెలకు ఈ ఛాలెంజ్‌ను విసిరారు కేంద్రమంత్రి రాథోడ్.

webtech_news18