వైజాగ్లో 56వ నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలు మూడో రోజుకు చేరుకున్నాయి. వుడా స్కేటింగ్ పార్క్ వేదికగా జరగుతున్న ఈ పోటీల్లో 2,500 మంది స్కేటర్లు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే 248 మంది పోటీదారులు బరిలో ఉన్నారు.