HOME » VIDEOS » Sports

మా అత్త బంగారం.. మెగా కోడలు ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు..

సినిమా12:54 PM January 17, 2020

ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. తాజాగా సంక్రాంతి సందర్భంగా భర్త రామ్ చరణ్, మామ అత్తలైన చిరంజీవి, సురేఖలతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.

webtech_news18

Top Stories