హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: తొలి టీ20 వరల్డ్‌కప్ విజయానికి 11 ఏళ్లు

క్రీడలు13:48 PM September 24, 2018

భారత క్రికెట్ చరిత్రలో 2007 టీ20 వరల్డ్‌కప్ ఓ మైలురాయి. సచిన్ టెండుల్కర్, ద్రావిడ్, గంగూలీ వంటి సీనియర్లు లేకుండా బరిలోకి దిగిన ధోనీ సేన... అద్భుత విజయాలతో ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో దాయాది పాక్‌తో నువ్వా- నేనా అన్నట్టుగా సాగిన హోరాహోరి పోరులో 5 పరుగులతో విజయం సాధించి తొలి వరల్డ్‌కప్ నెగ్గిన జట్టుగా చరిత్రపుటల్లోకెక్కింది. ఆ అద్భుత విజయానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ మ్యాచ్ విశేషాలు...

Chinthakindhi.Ramu

corona virus btn
corona virus btn
Loading