హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: యాదాద్రి శిలలపై కేసీఆర్ బొమ్మ... స్పందించిన వైటీడీఏ వైస్ చైర్మన్

రాజకీయం16:12 PM September 06, 2019

యాదాద్రిలో పునర్ నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం శిలలపై కేసీఆర్, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు, టీఆర్ఎస్ పథకాల గుర్తులు సహా పలు ఇతర ప్రతిమలు ఉండటంపై యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అధారిటీ వైఎస్ చైర్మన్ కిషన్ రావు స్పందించారు. ఈ విషయం తనకు తెలియదని... స్తపదితో మాట్లాడతానని అన్నారు.

webtech_news18