హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు రాఖీ కట్టిన... వైఎస్‌ఆర్‌సిపి మహిళా ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్13:30 PM December 12, 2019

అత్యాచార ఘటనల్లో వేగంగా శిక్షలు అమలు చేయడం ద్వారా నేరస్థుల్లో భయాన్ని, బాధితులకు ఓదార్పును ఇచ్చేందుకు చట్టసవరణ చేసినందుకు ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్‌లో వైఎస్‌ జగన్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌కు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు.

webtech_news18