హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: జగన్ సార్ రక్షించండి.. వైసీపీ ఎమ్మెల్యే భూ కబ్జాపై కార్యకర్తల ధర్నా..

ఆంధ్రప్రదేశ్22:58 PM December 09, 2019

వైసీపీ నేత, పుట్టపర్తి ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఆ పార్టీకే చెందిన కార్యకర్తలు ధర్నాకు దిగారు. పుట్టపర్తిలో తమకు భూమి లేదంటున్నారని, అప్పు చేసి కొన్న భూములు లాక్కున్నారంటూ 20 కుటుంబాల వారు ధర్నాకు దిగారు. తమ ప్రాణాలకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యేదే బాధ్యత అని హెచ్చరించారు. సీఎం జగన్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు.

webtech_news18