హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సత్తెనపల్లిలో స్పీకర్ కోడెలపై వైసీపీ రాళ్ల దాడి..

ఆంధ్రప్రదేశ్12:46 PM April 11, 2019

సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి జరిగింది. నియోజకవర్గంలోని రాజపాలెంలోని ఇనిమెట్ల గ్రామంలో సభాపతి మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్ల దాడి చేయడంతో స్పీకర్ కోడెల తీవ్రంగా గాయపడ్డారు.

webtech_news18