హోమ్ » వీడియోలు » రాజకీయం

మూడు రాజధానులే ముద్దు... విజయవాడలో భారీ ర్యాలీ...

ఆంధ్రప్రదేశ్16:14 PM January 19, 2020

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు మద్దతుగా విజయవాడలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్‌లో నిర్వహించిన ఈ ర్యాలీలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.

webtech_news18