హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : విశాఖలో ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు వైసీపీ ఆందోళన

ఆంధ్రప్రదేశ్20:15 PM January 23, 2020

విశాఖ తూర్పు నియోజక ఎమ్మెల్యే వెలగపూడి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. వెలగపూడి వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ శ్రేణులు ఇంటి ముందు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేసారు. దింతో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading