HOME » VIDEOS » Politics

Video: హోదా కోసం పార్లమెంట్ ఆవరణలో వైసీపీ ఎంపీల నిరసన

ఆంధ్రప్రదేశ్13:20 PM January 31, 2019

ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

webtech_news18

Top Stories