హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : జగన్ కుటుంబంపై విష ప్రచారం.. డీజీపికి ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్15:05 PM October 07, 2019

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్,ఉండవల్లి శ్రీదేవి రాష్ట్ర డీజీపికి ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెడుతున్నారని డీజీపికి తెలిపారు. ఓడిపోయినా.. చంద్రబాబు వికృత చేష్టలు మాత్రం మానుకోలేదన్నారు. చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా అంటూ ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. అసభ్య పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading