హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విజయవాడలో కేన్సర్‌డే పై 3K వాక్... హాజరైన రోజా

ఆంధ్రప్రదేశ్11:43 AM February 04, 2020

ఇవాళ ప్రపంచ కేన్సర్ వ్యాధి దినోత్సవం. ఈ సందర్భంగా విజయవాడలో కేన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ 3K వాక్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా హాజరయ్యారు. త్రికే వాక్‌ను ఈ సందర్భంగా రోజా ప్రారంభించారు. ఈ వాక్‌ ‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading