HOME » VIDEOS » Politics

Video: ఆస్ట్రేలియా వెదర్‌ను ఎంజాయ్ చేస్తున్న ఎమ్మెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్14:12 PM September 07, 2019

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆమె ఆనందంగా గడుపుతున్నారు. తాజాగా అక్కడున్న చల్లని వాతావరణానికి సంబంధించిన వీడియోను తన అభిమానులకు షేర్ చేశారు రోజా.

webtech_news18

Top Stories