తెలుగు రాష్ట్రాల్లో భోగీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు వేకువజామునే లేచి ఇంటి వద్ద భోగీ మంటలేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా భోగీ సంబరాలు చేసుకున్నారు. కుటుంబంతో కలిసి ఆమె ఈ వేడుకలు జరుపుకున్నారు.