హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తాడేపల్లిలో వరదపై ఎమ్మెల్యే ఆర్కే సమీక్ష

ఆంధ్రప్రదేశ్16:23 PM October 24, 2019

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతవలో అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలో పర్యటించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈరోజు ఉదయం అధికారులతో కలసి వరదపై సమీక్ష నిర్వహించారు.

webtech_news18